Election Commission: ఆధార్ తో ఓటర్ కార్డు అనుసంధానం తప్పనిసరి.. కీలక ప్రకటన చేసిన ఈసీ
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై రాజకీయ పార్టీల సూచనలు మేరకు కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ క్రమంలో ఓటర్ ఐడి తో ఆధార్ లింక్ పై త్వరలోనే చర్చలు …