Ration Card: రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం బిగ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. రేషన్ కార్డు గురించి అందరికీ తెలిసిన విషయమే. అది చాలా కీలకమైన డాక్యుమెంట్. కొత్త రేషన్ కార్డు కోసం చాలా మంది పడిగాపులు కాస్తున్నారు. అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే వీళ్ళు మునుముందు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే వీరేశం కార్డు వచ్చే నెల నుంచి పనిచేయకపోవచ్చు.
రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఒకవేళ చేయకపోతే మీ రేషన్ కార్డు పనిచేయదు. ఆ తర్వాత మీకు బియ్యం అలాగే ఇతర రేషన్ సరుకులు లభించవు. అందుకే వెంటనే మీ రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తి చేయండి. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్ కార్డు కలిగిన వారికి ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందిగా తెలియజేస్తున్నారు. ఎవరైనా ఇంకా ఈ కేవైసీ చేసుకోకపోతే వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే వచ్చే నెల నుంచి మీ బియ్యం మరియు ఇతర సరుకులు కట్ అవ్వచ్చు. వెంటనే ఎవరైనా చేసుకోకపోతే ఈ కేవైసీ పూర్తి చేయండి.
చాలామంది ఇంకా గుంటూరు జిల్లా వాళ్ళు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేదు. ఈ క్రమంలో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇంకా దాదాపు లక్షన్నర కార్డులకు ఈ కేవైసీ పూర్తి కావలసి ఉంది. గడుగు సమీపిస్తుంది. ఈనెల చివరి వరకు మాత్రమే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. లేకపోతే ఆ తర్వాత రేషన్ కార్డులు పనిచేయవు. రేషన్ కార్డు ఉన్నవాళ్లు ఈ కేవైసీ చేసుకోకపోతే వాళ్ళు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేకపోతే సచివాలయంలో వీఆర్వో దగ్గర కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ అధికారులు చెప్తున్నారు.