Ration Card: మహిళల కోసం ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలిపింది. ఈ శుభవార్తతో మహిళలకు పోరాట కలగనుంది. అయితే ఈ పథకం వచ్చే నెల నుంచి ప్రారంభం కానుండి. ఈ పథకం వలన చాలామందికి ప్రయోజనం చేకూరాలని ఉంది. మీకు ఉచితంగా కుట్టు మిషన్ కావాలంటే ఈ మంచి అవకాశాన్ని మిస్ కాకుండా. ప్రభుత్వం ఉచితంగా అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తుంది. ఈ క్రమంలో మీరు ఈ ఉచిత కుట్టు మిషన్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది మహిళలు కుట్టు మిషన్ ద్వారా ఉపాధి పొందుతారు. అందువల్ల మహిళలు ప్రభుత్వం అందిస్తున్న ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మహిళలు ఉచిత కుట్టుమిషన్ పొంది ఉపాధి దిశగా అడుగులు వేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల అభ్యున్నతి కోసం సరికొత్త ప్రణాళికలను తీసుకొని వస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పించేందుకు వివిధ రంగాలలో శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి పొందేలాగా ఆర్థిక తోడ్పాటును వాళ్లకు అందిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం పొదుపు సంఘాలు మరియు బిసి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఉచిత కుట్టు మిషన్ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు అందుకోవడానికి ప్రణాళికలు రెడీ చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ కు మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అందించే బాధ్యతను అప్పగించింది. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా 500 మందికి మహిళలకు మొదటి విడతలో 7000 మందికి ఈ ఉచిత కుట్టుమిషన్ శిక్షణ అందిస్తుంది. ఇందులో భాగంగా బీసీ కార్పొరేషన్ స్వయం సహాయక సంఘాలు, పొదుపు గ్రూప్ సంఘాల మహిళలు, సాధారణ గృహిణి లు. అలాగే బీసీ మరియు కాపులతో పాటు అగ్రవర్ణ కులాలలోనే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల మహిళలకు ఈ శిక్షణ అందించబోతుంది. అయితే మొదటి విడదలో 7000 మందికి పైగా దరఖాస్తులు వస్తే వాళ్లకు రెండో విడతలో శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.